Posts

Showing posts from November, 2025

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించే కార్యక్రమాన్ని AIYF రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది.# AIYF

Image
  కానిస్టేబుళ్ల శిక్షణ వెంటనే ప్రారంభించాలి – అనంతపురం AIYF జిల్లా సమితి ఆధ్వర్యంలో డిమాండ్* కానిస్టేబుళ్ల శిక్షణ వెంటనే ప్రారంభించాలి – అనంతపురం AIYF జిల్లా సమితి డిమాండ్s * అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి రాష్ట్రవ్యాప్తంగా 2022లో ఎంపికైన పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ తక్షణమే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు నవంబర్ 10, 2025 (సోమవారం) నాడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించే కార్యక్రమాన్ని AIYF రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు అనంతపురం జిల్లాలో ఏఐవైఎఫ్ వినతిపత్రం సమర్పణ కార్యక్రమం నిర్వహించబడింది. *ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ సచిన్ రాజేంద్ర గారికి వినతిపత్రం అందజేసిన ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్ కుమార్.* *ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ* –2022 నవంబరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. తదనంతరం ప్రిలిమినరీ, ఫిజికల్ టెస్టులు, మెయిన్స్ మరియు మెడికల్ పరీక్షలు పూర్తి చేసి, తుది ఫలితాలు ప్రకటించారు. సుమారు 6,100 మ...