కర్నూల్ జిల్లా టీడీపీ ఆఫీస్ లో ఘనంగా నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు! Nara Lokesh birthday celebration

కర్నూల్ జిల్లా టీడీపీ ఆఫీస్ లో ఘనంగా నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు కర్నూల్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో ఈరోజు విద్య మరియు ఐటీ శాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకల్లో కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు, జిల్లా టీడీపీ అధ్యక్షులు తిక్కరెడ్డి గారు,ఎమ్మెల్యే కె.యి.శ్యాంబాబు గారు మరియు మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి గారు పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి, మీడియ ముఖంగా నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా స్థాయి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. *