మలక వేముల మండల సాధన కోసం లాయర్ భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో# G9tv telugu live News
శ్రీ సత్యసాయి జిల్లా మలకవేముల గ్రామం క్రాస్ నందు
ఈరోజు స్థానిక కళ్యాణ మండపం నందు
మలక వేముల మండల సాధన కోసం లాయర్ భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో
కదిరి రూరల్ ముదుగుబ్బ మండలము నల్లమాడ మండలంలోని కొన్ని గ్రామాలు స్థానిక ప్రతినిధులు మరియు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో మొలకవేముల క్రాస్ నందు మండల కేంద్రం ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి దాదాపు 14 గ్రామ ప్రజలు హాజరయ్యారు. అశ్వర్థ నారాయణ. రఘునాథ్ రెడ్డి రామాంజనేయులు. భీమ్లా నాయక్. జీవి నాయుడు. సుబ్బారెడ్డి. కె వీరనారాయణ అడ్వకేట్. పలువురు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
Comments
Post a Comment