Posts

Showing posts from February, 2025

రాజకీయ పబ్బం కోసమే పరిటాల కుటుంబం పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు ప్రకాష్ రెడ్డి! AtmaKur convener

Image
  రాజకీయ పబ్బం కోసమే పరిటాల కుటుంబం పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు ప్రకాష్ రెడ్డి * తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నాయకులు పై కేసులు, దాడులు జరగక వైసీపీ నాయకులు మన ఇంటికి రావడం తక్కువ చేశారు అని ని పార్టీ కార్యాకర్తలతో అనడం భావ్యమా ప్రకాష్ రెడ్డి* తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, గ్రామాలకు తార్ రోడ్డు వేసి అభివృద్ధి అంటే ఏంటో చూపించి పరిటాల కుటుంబం ప్రజల మన్నలు పొందుతుంటే అది చూసి జీర్ణించుకోలేక వైసీపీ నాయకులచే గొడవలు సృష్టించి దాడులకు పాల్పడడం మంచిది కాదు ప్రకాష్ రెడ్డి వైసీపీ నాయకుల మధ్య విబేదాలు వచ్చి లేని గొడవలను పరిటాల కుటుంబం పై నిందలు వేయాలని చూస్తే ప్రజలు గమనిస్తున్నారు ప్రకాష్ రెడ్డి*ని సొంత పార్టీ కార్యకర్తలే నిన్ను వద్దు అని రాజీనామా చేస్తున్నారు అంటే నిన్ను ని కార్యకర్తలు ఎంత అస్సయించుకుంటున్నారో అర్థం చేసుకో ప్రకాష్ రెడ్డి* టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాప్తాడు నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రతి గ్రామ చెరువులకు సాగునిరు అందించి రైతుల కళ్ళల్లో ఆనందం చూసిన కుటుంబం పరిటాల కుటుంబం అని గుర్తు పెట్టుకో ప్రకాష్ రెడ్...

కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ ఎస్ యు ఐ నగర అధ్యక్షులు నిశాంత్ రెడ్డి త్వరలో! వైఎస్ఆర్సిపిలోకి !YSR CP

Image
వైఎస్ఆర్సిపి లోకి ఎన్ ఎస్ యు ఐ నగర అధ్యక్షులు త్వరలో చేరిక ? కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ ఎస్ యు ఐ నగర అధ్యక్షులు నిశాంత్ రెడ్డి త్వరలో  జగన్ మోహన్ రెడ్డి తీర్థం పుంజుకున్నట్లు నిశాంత్ రెడ్డి గారి వర్గనీయులు తెలియజేయడం జరిగింది  డాక్టర్ సాకే శైలజనాథ్ గారి నాయకత్వంలో అదే విధంగా బండ్లపల్లి ప్రతాపరెడ్డి గారి నేతృత్వంలో వైసిపి లో చేరుతున్నట్లు సమాచారం ప్రచారం జరుగుతున్నది.