రాజకీయ పబ్బం కోసమే పరిటాల కుటుంబం పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు ప్రకాష్ రెడ్డి! AtmaKur convener
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నాయకులు పై కేసులు, దాడులు జరగక వైసీపీ నాయకులు మన ఇంటికి రావడం తక్కువ చేశారు అని ని పార్టీ కార్యాకర్తలతో అనడం భావ్యమా ప్రకాష్ రెడ్డి*
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, గ్రామాలకు తార్ రోడ్డు వేసి అభివృద్ధి అంటే ఏంటో చూపించి పరిటాల కుటుంబం ప్రజల మన్నలు పొందుతుంటే అది చూసి జీర్ణించుకోలేక వైసీపీ నాయకులచే గొడవలు సృష్టించి దాడులకు పాల్పడడం మంచిది కాదు ప్రకాష్ రెడ్డి
వైసీపీ నాయకుల మధ్య విబేదాలు వచ్చి లేని గొడవలను పరిటాల కుటుంబం పై నిందలు వేయాలని చూస్తే ప్రజలు గమనిస్తున్నారు ప్రకాష్ రెడ్డి*ని సొంత పార్టీ కార్యకర్తలే నిన్ను వద్దు అని రాజీనామా చేస్తున్నారు అంటే నిన్ను ని కార్యకర్తలు ఎంత అస్సయించుకుంటున్నారో అర్థం చేసుకో ప్రకాష్ రెడ్డి*
టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాప్తాడు నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రతి గ్రామ చెరువులకు సాగునిరు అందించి రైతుల కళ్ళల్లో ఆనందం చూసిన కుటుంబం పరిటాల కుటుంబం అని గుర్తు పెట్టుకో ప్రకాష్ రెడ్డి*
*రాప్తాడు mla గా నీవు ఉన్నప్పుడు రాప్తాడు నియోజకవర్గంలో కురుబలపై, వాల్మీకుల పై దాడులు చేసి వారిపై తప్పుడు కేసులు పెట్టించి ఎలాంటి క్రిమినల్ కేసులు లేకున్నా నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయించి ఇప్పుడు ని అధికారం కోల్పోయాక అదే పోలీస్ అధికారులను గేట్ వాచ్ మ్యాన్ గా పోలుస్తున్నావ్ అంటే పోలీస్ వ్యవస్థలపై నీకు ఉన్న అభిప్రాయం ఏంటో నీకె తెలియాలి ప్రకాష్ రెడ్డి*
*పోలీస్ అధికారులను వాచ్ మ్యాన్ గా పోల్చి పోలీస్ అధికారుల మనోభావాలు దెబ్బతినే విదంగా ప్రకాష్ రెడ్డి మాట్లాడడం పోలీస్ అధికారులు సుమోటో గా ప్రకాష్ రెడ్డి పై కేసు నమోదు చేయాలనీ పచ్చని గ్రామాల్లో గోడవలు సృష్టించకుండా ప్రకాష్ రెడ్డి ని జిల్లా నుంచి భాహిస్కరించాలని జిల్లా sp గారికీ విన్నవిస్తూన్నాం. ఆత్మకూరు మండల కన్వీనర్ బోయ శ్రీనివాసులు*
Comments
Post a Comment