కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ ఎస్ యు ఐ నగర అధ్యక్షులు నిశాంత్ రెడ్డి త్వరలో! వైఎస్ఆర్సిపిలోకి !YSR CP
వైఎస్ఆర్సిపి లోకి ఎన్ ఎస్ యు ఐ నగర అధ్యక్షులు త్వరలో చేరిక ?
కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ ఎస్ యు ఐ నగర అధ్యక్షులు నిశాంత్ రెడ్డి త్వరలో
జగన్ మోహన్ రెడ్డి తీర్థం పుంజుకున్నట్లు నిశాంత్ రెడ్డి గారి వర్గనీయులు తెలియజేయడం జరిగింది
డాక్టర్ సాకే శైలజనాథ్ గారి నాయకత్వంలో అదే విధంగా బండ్లపల్లి ప్రతాపరెడ్డి గారి నేతృత్వంలో వైసిపి లో చేరుతున్నట్లు సమాచారం ప్రచారం జరుగుతున్నది.
Comments
Post a Comment