రాయదుర్గంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడిలో జరిగిన అపచారాన్ని క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది విగ్రహాలను! Bahujan Samaj party
చిందనూరు నాగరాజు బహుజన సమాజ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ ఇంచార్జ్..!
ఆయనతో సింధనూరు నాగరాజు గారు మాట్లాడడం జరిగింది . ఆయన ఈ సమస్యను ఉద్దేశించి కొన్ని విషయాలను బహుజన్ సమాజ్ పార్టీ నాయకులకు తెలియజేయడం జరిగింది . ఆ విషయాలు ఏంటబ్బా అంటే పత్రికల్లో మీడియాలో వచ్చే అంతవరకు జరిగిన అపచారం ఆయనకు తెలియదని చెప్పడం జరిగింది తెలిసిన తర్వాత ఈవో నరసింహారెడ్డి గారిని ఈ విషయంపై కమిషనర్ వివరణ కోరడం జరిగింది. ఆయన ఇంతవరకు ఎటువంటి వివరణ ఇవ్వలేదని ఆయన మాకు చెప్పాడు. రెండు రోజుల్లో నేనే స్వయంగా ఎంక్వయిరీ ఎంక్వయిరీ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది బహుజన సమాజ్ పార్టీ నాయకులు అసిస్టెంట్ కమిషనర్ గారిని. విగ్రహాలు తొలగించడానికి మీకు అధికారం ఉందా అని ప్రశ్నించగా లేదండి దీనికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి స్తప్పతీ అనే అధికారి కర్నూల్ నుండి వచ్చి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పీఠాధిపతుల అనుమతులు తీసుకొని ఎండోమెంట్ అధికారులకు సమర్పించి దానిపైన శాస్త్రపద్ధంగా ఏ విధంగా జరపాలని. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు ఆలోచన చేసి ఎండోమెంట్ పద్ధతిలో ఏ విధంగా జరపాలో ఆ విధంగా జరుపుతాము. ఎవరు ఇష్టానుసారం వారు ఇలా చేయడానికి వీలు ఉండదు అది చట్టరీత్యా నేరం దీనిపైన పూర్తి విచారణ జరిపి త్వరలోనే అందరికీ తెలియజేస్తామని ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ కార్యదర్శి అంకే కుల్లాయప్ప మహిళా నాయకురాలు రత్నమ్మ మరియు బిఎస్పి నాయకులు పాల్గొన్నారు*
Comments
Post a Comment