అనంతపురం పార్లమెంట్ సభ్యులు వాల్మీకి అంబిక లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకారం సందర్భంగా కేక్ కట్ చేశారు! ANANTHAPURAM..MP
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో
అనంతపురం పార్లమెంట్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం సందర్భంగా
ఎంపీ వాల్మీకి అంబికా లక్ష్మీనారాయణ గారుకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానులు కార్యకర్తలు వాల్మీకులు సోదరులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కేక్ కటింగ్ చేశారు.
ఈ కార్యక్రమంలో
గొట్లూరు సురేష్ ,గొట్లూరు నరేష్.,జనసేన మునీంద్ర ,
రంగయ్య. ఎస్ ఎస్ వి ఎర్రిస్వామి ,రామాంజినేయులు పలువురు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది
Comments
Post a Comment