అనంతపురం జిల్లా నార్పలలో దారుణం! ఆరేళ్ల బాలికను చంపిన తండ్రి గణేష్! G9tv Live News
అనంతపురం జిల్లా నార్పల మండలం లో దారుణం! ఆరేళ్ల బాలికను చంపిన తండ్రి
అనంతపురం : జిల్లా నార్పల మండలం దారుణం ఆరేళ్ల పాపను హత్య చేసిన తండ్రి
నార్పలలో దారుణ ఘటన
ఆరేళ్ల బాలిక పావనిని దారుణంగా హత్య చేసి బావిలో పడేసిన తండ్రి గణేష్
మూడు రోజుల క్రితం అంగడికి వెళ్లి కూతురు కనిపించలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి గణేష్
జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందాలచే గాలింపు చర్యలు
బాలిక తండ్రి గణేష్ ను అదుపులోకి ప్రశ్నించిన పోలీసులు
పోలీసుల విచారణలో బాలికను హత్య చేసి బావిలో పడేసినట్లు అంగీకరించిన బాలిక తండ్రి గణేష్
బాలిక మృతదేహాన్ని చూసి బోరున విలపించిన కుటుంబ సభ్యులు
Comments
Post a Comment