రైతులను ఆదుకుని వారికి తొడ్పాటు అందించండి .యువ నాయకుడు అమిలినేని యశ్వంత్#G9tvLive News KLD
*రైతులను ఆదుకుని వారికి తొడ్పాటు అందించండి ..*
*యువ నాయకుడు అమిలినేని యశ్వంత్*
అనంతపురం జిల్లా కణేకల్లు మండలం సల్లాపురం గ్రామంలో ప్రధానమంత్రి పసల్ భీమా యోజన సీఈవో రితేష్ చౌహన్, జిల్లా జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ ఇతర అధికారుల బృందం పంట నష్ట వివరాల గురుంచి తెలుసుకునేందుకు వచ్చారన్న విషయం తెలుసుకుని హుటాహుటిన అక్కడకు వెళ్లి అధికారుల బృందానికి వినతిపత్రం అందించిన *కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు తనయులు, యువ నాయకుడు అమిలినేని యశ్వంత్ చౌదరి* గారు.. మాట్లాడుతూ వెనుకబడిన కళ్యాణదుర్గం ప్రాంతంలో నిత్యం కరువుతో ఇబ్బందులు పడే రైతులు, అక్కడక్కడ ఉన్న నీటితో పంటలు వేసుకున్న రైతులకు పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలతో పూర్తిగా నష్ట పోతున్నారని జిల్లా మొత్తం ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని రైతులకు తగిన న్యాయం చేసి ఆదుకోవాలన్నారు.. అధికారుల బృందం సానుకూలంగా స్పందించిందని అయన తెలిపారు.
Comments
Post a Comment