ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్!అనంతపురం జిల్లా ప్రముఖ. టిడిపి నాయకులు మర్యాదపూర్వకంగా మరియు న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ #state Minority Welfare
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ మరియు న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు ఆంధ్ర ప్రదేశ్ సచివాలయంలో మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న కార్యక్రమంలో పాలుపంచుకున్న అనంతపురం జిల్లా ప్రముఖ. టిడిపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర మైనార్టీ నాయకులు కేఎం షకీల్ షఫీ గారు ,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు అనంతపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ జె ఎల్.మురళీధర్ గారు,రాష్ట్ర మాజీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాయల్ మురళి. ముస్లిం మైనార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు వై ఎండి తాజుద్దీన్ కలిసి మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు
Comments
Post a Comment