ఇప్పుడు మన అనంతపురంలో యోగి నంది మోటార్స్ నందు! భారీగా కొనుగోలు చేస్తున్న బజాజ్ ఎలక్ట్రికల్ ఆటోస్# YogaNandi Motors


 




అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలో బైపాస్ రుద్రంపేట సమీపంలో ఉన్న యోగ నంది ఆటో మోటార్స్ షోరూం నందు నూతన ఎలక్ట్రికల్ బజాజ్ ఆటో ఎలక్ట్రికల్ వాహనాలను ప్రారంభించినా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వీర రాజు. ప్యాసింజర్ ఆటోస్ గూడ్స్ ఆటోస్ ప్రజలకు తక్కువ ధరలకే తక్కువ పెట్టుబడికి బజాజ్ కంపెనీ వారు తయారు చేయడం చాలా సంతోషకరం..
ఈ కార్యక్రమంలో యోగ నంది నంది మోటార్స్ మా షోరూం నందు నూతన బజాజ్ ఎలక్ట్రికల్ విక్రయాలు జరుగుతున్నాయి. మేనేజింగ్ డైరెక్టర్స్ 
సి.మనోహర్ రెడ్డి సి.సుదర్శన్ రెడ్డి. మాట్లాడుతూ కస్టమర్స్ మా దేవుళ్ళు  బజాజ్ కంపెనీ అనేది ఒక నమ్మకం. యోగ నంది మోటార్స్ బజాజ్ నమ్మకంతో ప్రతి ఒక్కరూ మా దగ్గర కొనుగోలు చేస్తున్నారు. ప్యాసింజర్ ఆటోస్ గూడ్స్ ఆటోస్ గురించి వివరించారు. బజాజ్ ఆటో మోటార్స్ కంపెనీ అనేది ఒక నమ్మకం ప్రజలకు మంచి అందుబాటు ధరలకు బజాజ్ కంపెనీ వారు అందించారు.తక్కువ పెట్టుబడితో బజాజ్ కంపెనీ ఎలక్ట్రికల్ ఆటో వెహికల్స్ విడుదల చేయడం జరిగింది. మరియు బజాజ్ అనేది భారతదేశవ్యాప్తంగా నెంబర్ వన్ కంపెనీ బజాజ్ ఆటో మోటార్స్. యోగి నంది మోటార్స్ వారు మా షోరూంలో కస్టమర్ సర్వీస్ గానీ ఈ సమస్య వచ్చినా మా కస్టమర్లకు వెంటనే స్పందిస్తారు. ఏమైనా సమస్య వస్తే సంప్రదించవలసిన  ఫోన్ నెంబర్ 
9849377773

 ఆటో డ్రైవర్లకు సూచనలు :

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వీర రాజు మాట్లాడుతూ ఆటోలు జాగ్రత్తగా నడుపుకోవాలి. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. రోడ్డు నియమాలు పాటిస్తూ నడుపుకోవాలని తెలియజేశారు. ఆటో డ్రైవర్లకు జాగ్రత్త సూచనలు తెలియజేశారు.

Comments

Popular posts from this blog

హత్యకు పాల్పడిన వారిని కఠినంగా వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్న చిందనూరు నాగరాజు!BSP Party# iG9tvLiveMews

రాజకీయ పబ్బం కోసమే పరిటాల కుటుంబం పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు ప్రకాష్ రెడ్డి! AtmaKur convener

పూజ పేరుతో ఒక అమ్మాయిని రూమ్ లోకి తీసుకెళ్లి! G9tvlivenews