అనంతపురంలో ఎయిరోపోర్టు కట్టాలని వినతి!!ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ వినతిపత్రం సమర్పించారు. Airport in Anantapur
ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ వినతిపత్రం సమర్పించారు.
అనంతపురంలో ఎయిర్ పో ర్టుతో పాటు విమానయాన సిబ్బంది శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహనను అనంతపురం, హిందూపురం MPలు కోరారు. ఉద్యాన పంటలైన పూలు, పండ్లు, కూరగాయల ఎగుమతితో పాటు ప్రయాణికుల అవసరాలు తీర్చేలా ఎయిర్పోర్టు ఉండాలని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ వినతిపత్రం సమర్పించారు. ఎయిర్పోర్టు నిర్మాణం కరవు పీడిత ప్రాంతానికి వరంగా మారడంతోపాటు, యువతకు ఉపాధి లభిస్తుందన్నారు.
Comments
Post a Comment