ఏ నారాయణపురం పంచాయతీలో రంగనాథ్ బ్రాహ్మణ తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్ సీనియర్ కార్యకర్త ఆర్థిక సాయం చేసిన రాయల మురళి! Tapovanam Royal Murali
ఏ నారాయణపురం గ్రామపంచాయతీలో తపోవనం లో నివసిస్తున్న రంగనాథ్ బ్రాహ్మణ తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్ సీనియర్ కార్యకర్త షుగర్ వ్యాధితో బాధపడుతూ గత వారంలో కర్నూల్ లో కాలు తీసివేయడం జరిగింది
కర్నూల్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ ఇంటికి వచ్చిన రంగనాథ్ ను పరామర్శించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాయల్ మురళి, బూత్ ఇంచార్జ్ జయప్రకాష్, బాల, వెంకటలక్ష్మి , వరాలమ్మ, వెంకటరాముడు, గాండ్ల ఆదినారాయణ, హాజీ వలి, మాసూలు చంద్ర , వడ్డే హరికుమార్ తదితరులు రంగా ఇంటికి వెళ్లి ధైర్యంగా ఉండు విషయాన్ని స్థానిక శాసనసభ్యులు దృష్టికి తీసుకుపోయి నీకు న్యాయం చేస్తామని తెలియజేశారు ప్రస్తుతం వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేసిన రాయల్ మురళి.
ఆర్థిక సహాయం అందించిన రాయల మురళి
Comments
Post a Comment