నిత్యవసర సరుకులు పంపిణీ చేయడంజరిగింది. గత మూడు సంవత్సరాలనుండి దండువారిపల్లి గ్రామం నందు పెళ్లి కనుక కార్యక్రమం తలారి రంగయ్య చేతుల మీదుగా ఆర్థిక సహాయం!
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిత్యావసర సరుకులు పంపిణీ. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు MLA శ్రీ బండారు శ్రావణి శ్రీ గారి ఆదేశాల మేరకు
బుక్కరాయసముద్రం మండలం దండువారి పల్లి గ్రామపంచాయతీ ఓబులాపురం. దండువారిపల్లి గ్రామల నందు నిరుపేదలైన ఆరు కుటుంబాలకు తలారి రంగయ్య గారి చేతుల మీదుగా నిత్యవసర సరుకులు పంపిణీ చేయడంజరిగింది. గత మూడు సంవత్సరాలనుండి దండువారిపల్లి గ్రామం నందు పెళ్లి కనుక కార్యక్రమం తలారి రంగయ్య చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది.అదేవిధంగా ఈరోజు నుంచి 78వ స్వతంత్ర దినోత్సవం సందర్బంగా ఓబుళాపురం ఎస్సీ కాలనీ నందు ఎవరికి పెళ్లి అయిన పెళ్ళికానుకగా 5116. రూపాయలు ఆర్థిక సహాయం అందించబడునుఅని ప్రకటించడమైనది . ఈ కార్యక్రమంలో సిపిఐ నారాయణస్వామి. టీడీపీ నాయకులు తలారి రామాంజినేయులు ఏడాలపర్తి వెంకట్రాముడు బాలకృష్ణ. ఓబులాపురం రమేష్. నాగరాజు ఆదినారాయణ. నాగభూషణం రామాంజనేయులు ఫీల్డ్ అసిస్టెంట్ అశోక్ స్కూల్ చైర్మన్ పెద్దన్న బండి నాగేంద్ర భార్గవ్ బండి కుల్లాయప్ప తలారి సూరి. పూజారి రామకృష్ణ సాకే రాజాకుళ్లాయప్ప.చాకలి రాము సాకే కుల్లాయప్ప కృష్ణమూర్తి అంజి భాస్కర్ శేషు, లక్ష్మన్న భాస్కర్ తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment