రాప్తాడు నియోజకవర్గం ఇటుకలపల్లి సిఐ హేమంత్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ! CI #tdp


 రాప్తాడు నియోజకవర్గం, అనంతపురం రూరల్ మండలం, ఇటుకలపల్లి, ఆత్మకూరు సర్కిల్ "ఇన్ స్పెక్టర్" గా బాధ్యతలు చేపట్టిన "హేమంత్ కుమార్  గారు ను " వారి చాంబర్ లో పుష్పగుచ్చాలు ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది"

కార్యక్రమంలో రాచానపల్లి ఎంపీటీసీ కృష్ణారెడ్డి, " సాకే వీరాంజనేయులు", రాచానపల్లి డీలర్ పసల ఆదినారాయణ, ఈశ్వర్ రెడ్డి, వాల్మీకి ఎర్రిస్వామి, పూజారి పతప్ప తదితరులు పాల్గొన్నారు"  సాకే వీరాంజనేయులు* తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి

Comments

Popular posts from this blog

అనంతపురం చేనేత ఐక్య కులాల వివాహా వేదిక సమావేశం ,శ్రీ అంపావతి కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో! Chenetha I kyamarriage

హత్యకు పాల్పడిన వారిని కఠినంగా వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్న చిందనూరు నాగరాజు!BSP Party# iG9tvLiveMews

రాజకీయ పబ్బం కోసమే పరిటాల కుటుంబం పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు ప్రకాష్ రెడ్డి! AtmaKur convener