సిండికేట్ నగర్ జిల్లా పరిషత్ పాఠశాల స్కూల్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన బోయ రామాంజనేయులు# School chairman
అనంతపురం రూరల్ మండలం రాచనాపల్లి గ్రామపంచాయతీ లో
సిండికేట్ నగర్ జిల్లా పరిషత్ పాఠశాల స్కూల్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన బోయ రామాంజనేయులు గారికి రాచానా పల్లి పంచాయతీ సిండికేట్ నగర్ పార్టీ ఆఫీస్ నందు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సన్మానించడం జరిగింది
Comments
Post a Comment