అభినందనలు తెలియచేయాలి.కానీ ప్రతి పక్ష హోదా కూడ లేని వైస్సార్ పార్టీ!REF రాయలసీమ అధ్యక్షులు Dr MD నాగభూషణం డిమాండ్ చేసారు
AP కి జాతీయ విప్పత్తు వెంటనే కేద్రం ప్రకటించాలి REF రాయలసీమ అధ్యక్షులు Dr MD నాగభూషణం డిమాండ్ చేసారు రాష్టంలో ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో వరదలు రావడం ప్రజలను అతల కుతలం చేసాయి అని ప్రజలకి ప్రాణ ఆర్ధిక నష్టం వాటిల్లింది అని ఐనా నేనూ వున్నాను ఎవరు ఆ డైర్య పడొద్దు అని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతర శ్రామికుడు గా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కావలిసిన వన్నీ తానే దగ్గరికి వెళ్లి పర్యవేక్షణ చేస్తున్న తన మంత్రి సహచరుల తో మరియు అధికార యంత్రంగాన్ని ఎప్పటిఅప్పటికి వరద బాధితులకి సహాయం చేయడంలో నిజంగా మనమందరం *CM గారిని అభినందనలు తెలియచేయాలి.కానీ ప్రతి పక్ష హోదా కూడ లేని వైస్సార్ పార్టీ
S జగన్ మాత్రం ఎక్కడ ఎక్కడ శవాలు కనిపిస్తాయ అని కొందర్ని వైసీపీ కార్యకర్తలు ని వెంట బెట్టుకొని జై జగన్ జై జగన్ అని సెల్ఫీ లకి ఫోజులు కొట్టె దరిద్రం మైన నాయకుడు ఎవరైనా వున్నాడా అంటే అది వైస్ జగన్ మోహన్ రెడ్డి అని ప్రజలు అందరు గమనించాలి ఇలాంటి వాళ్ళని సామజిక సంఘ బహిష్కరణ చేయాలి అని మన CM చెప్పడం ఏ మాత్రం సందేహం లేదు* ఇలాంటిపరిస్థితి లలో మనమందరం కూడా CM గారికి అండగా నిలవాలి అని రాష్టం లో పని చేస్తున్న అన్ని శాఖల్లో ఉద్యోగుల అందరు ఒకరోజు వేతనం ఇచ్చి వరద బాధితులకు అండగా నిలవాలి అని *రిజర్వేషన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ REF రాయలసీమ అధ్యక్షులు Dr MD నాగభూషణం పిలుపునిచ్చారు
Comments
Post a Comment