ఇలాంటి కాల్స్ తో జాగ్రత్త ! Cyber crime
ఇలాంటి కాల్స్ తో జాగ్రత్త TG&AP
అమ్మాయిలను కిడ్నాప్ చేశారంటూ వస్తున్న వాట్సాప్ కాల్స్ పై RTC MD సజ్జనార్ స్పందించారు. 'స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలను కిడ్నాప్ చేశామని, అడిగినంత డబ్బు ఇవ్వకుంటే చంపేస్తామంటూ తల్లిదండ్రులకు సైబర్ నేరగాళ్లు పోలీసుల పేరుతో ఫోన్ చేసి భయపెడుతున్నారు. ఇలాంటివి నమ్మకండి. అజ్ఞాత వ్యక్తుల కాల్స్ కు స్పందించకండి. పోలీసులకు ఫిర్యాదు చేయండి' అని ఆయన తెలిపారు.
Comments
Post a Comment