పట్టించుకోని రెవెన్యూ అధికారులు మైనింగ్ జియాలజీ అధికారులు!D.హిరేహాళ్ మండల ప్రాంతాల్లో గుట్టలు మాయం! Sand Mining Mafia

 




పట్టపగలే* *రెచ్చిపోతున్న మైనింగ్ మరియు మట్టి మాఫియా' జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన

 చిందనూరు నాగరాజు బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి

D.హిరేహాళ్ మండల ప్రాంతాల్లో గుట్టలు మాయం!

పి ఎం నంబర్.147. సర్వే నంబర్ 294

బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు మాట్లాడుతూ!

హీరేహల్ మండలంలోని జజరకల్ గ్రామంలో మైనింగ్ మరియు మట్టి మాఫియా చెలరేగుతోంది. ఈ ప్రదేశంలోభారీ యంత్రాలతో దరిదాపు 30 టిప్పర్లతో యథావిధిగా కొనసాగుతున్న అక్రమ మైనింగ్ కార్యకలాపాలు దానికి తోడు అనుబంధంగా అక్రమంగా నడుస్తున్న క్రషర్ కార్యకలాపాలు. 

పట్టించుకోని రెవెన్యూ అధికారులు మైనింగ్ జియాలజీ అధికారులు.

సహాయ సహకారాలు లేకపోతే అధికారులకు వాటాలు లేకపోతే ఇంత బరితెగించి పట్టపగలు అక్రమ కార్యకలాపా లు సాగడానికి వీలు ఉంటుందా. అని తెలిపారు దీనిపై అధికారులు ఎందుకు చర్య తీసుకోవట్లేదు. ఇలాంటి ఆగడాలెన్నో రాయదుర్గం నియోజకవర్గం లో జరుగుతున్న మైనింగ్ ఇసుక మాఫియా అధికారులు వత్తాసు పలుకుతున్నారా. మా దగ్గర ఉన్న అనేకమైన ఆధారాలతో త్వరలోనే మీడియా ముందుకు తీసుకొస్తామంటూ ఆయన తెలిపారు అధికారులకు కూడా ఇప్పటికే ఈ విషయంలో కంప్లీట్ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు మైనింగ్ బ్లాస్టింగ్ కూడా జరుగుతున్నాయి. ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇలాంటి అక్రమాలు ఎలా పాల్పడతారు. బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మార్వోకు. డి హీరో హాల్ ఎమ్మార్వో. కంప్లైంట్ కంప్లీట్ ఇవ్వడం కూడా జరిగిందన్నారు వెంటనే చర్యులు చేపడుతాం అన్నారు కచ్చితంగా దీనిపై దృష్టి పెడతామన్నారు. కానీ అక్రమాలు ఇలాగే కొనసాగుతున్నాయి. కొనసాగితే. మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. అన్నారు స్పందించకపోతే న్యాయ పోరాటానికి సిద్ధమవుతామని ఆయన తెలియజేశారు అవసరమైతే మొత్తం ఆధారాలతో హైకోర్టును సంప్రదిస్తామని. తెలిపారు ఇప్పటికైనా మైనింగ్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు దీనిపై వెంటనే చర్యులు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు కోరారు సహజ వనరులు ఇలా దోచుకుంటూ పోతా ఉంటే. ప్రభుత్వానికి ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుంది అన్నారు దీని వెనక ఉన్న అధికారులైతే కావచ్చు నాయకులు అయితే కావచ్చు. వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరడం జరిగింది. నియోజకవర్గంలో. ఇలాంటి అక్రమాలు. జరగకుండా చూడాలని దీని వెనక ఉన్న ప్రతి ఒక్కరినీ శిక్షించాలని. ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కుళ్లాయప్ప పట్టణ ఉపాధ్యక్షుడు జిలాన్ భాష సీనియర్ మహిళా నాయకురాలు కే రత్నమ్మ తదితర బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

అనంతపురం చేనేత ఐక్య కులాల వివాహా వేదిక సమావేశం ,శ్రీ అంపావతి కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో! Chenetha I kyamarriage

హత్యకు పాల్పడిన వారిని కఠినంగా వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్న చిందనూరు నాగరాజు!BSP Party# iG9tvLiveMews

రాజకీయ పబ్బం కోసమే పరిటాల కుటుంబం పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు ప్రకాష్ రెడ్డి! AtmaKur convener