పూజ పేరుతో ఒక అమ్మాయిని రూమ్ లోకి తీసుకెళ్లి! G9tvlivenews
పూజ పేరుతో అమ్మాయిని రూమ్ లోకి తీసుకెళ్లి..
హైదరాబాద్లో పూజ పేరుతో పండితుడు ఓ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించిన తీరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంటికి పూజ చేయడానికి వచ్చిన పండితుడు తల్లిదండ్రులను రూమ్ బయట ఉంచి అమ్మాయిని రూమ్ లోకి తీసుకెళ్లి, అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో బాధితురాలు కేకలు వేస్తూ బయటకు వచ్చి విషయం తల్లిదండ్రులకు చెప్పగా వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Post a Comment