ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..! వాతావరణ శాఖ తెలిపింది! Rain alert #G9tvlivenews


 బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మరోసారి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భద్రాద్రి, ఖమ్మం, భూపాలపల్లి, మహబూబాబాద్, మెదక్, ములుగు, సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కాగా ఇటీవల తెలంగాణలో కురిసిన భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి.

Comments

Popular posts from this blog

అనంతపురం చేనేత ఐక్య కులాల వివాహా వేదిక సమావేశం ,శ్రీ అంపావతి కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో! Chenetha I kyamarriage

రాజకీయ పబ్బం కోసమే పరిటాల కుటుంబం పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు ప్రకాష్ రెడ్డి! AtmaKur convener

రాయదుర్గంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడిలో జరిగిన అపచారాన్ని క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది విగ్రహాలను! Bahujan Samaj party