హత్యకు పాల్పడిన వారిని కఠినంగా వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్న చిందనూరు నాగరాజు!BSP Party# iG9tvLiveMews
రాయదుర్గం నియోజకవర్గం లో దారుణం!హత్యకు పాల్పడిన వారిని కఠినంగా వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్న చిందనూరు నాగరాజు బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి.
నిన్నటి రోజున రాత్రి రాత్రి 8 గంటలు నుండి ఎనిమిది గంటల 30 నిమిషాలకు మధ్య ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన కామిశెట్టి కృష్ణమూర్తి. బొమ్మనహాళ్ మండలం చంద్రగిరి గ్రామం నివాసి. దారుణంగా హత్యకు గురవడం జరిగింది. ఈరోజు బళ్ళారి హాస్పటల్ ఓబిడీలో పోస్టుమార్టం జరుగుతుంది.ఈ హత్యకు ముఖ్య కారణాలు. దాదాపుగా మూడు సంవత్సరాలు క్రితం నుండి భూతగాదాలు ఉన్నాయి. కేవలం 53 భూమికోసం కామిశెట్టి కృష్ణమూర్తిని చంపడం జరిగింది. రాత్రి బళ్లారి ఓపిడి హాస్పిటల్ గ్రామస్తులు తరలించడం జరిగింది రాత్రి 1:30 కు ఆయన మరణించడం జరిగింది.హత్యకు పాల్పడిన వ్యక్తి బోయ శ్రీరాములుగా కురవల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. ఇలాంటి దారుణాలకు పాల్పడిన వారిని.కఠినంగా శిక్షించాలని.బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు డిమాండ్ చేస్తున్నాడు పూర్తి వివరాలతో.త్వరలోనే బహుజన సమాజ్ పార్టీ నాయకులు. దీనిపైన ప్రెస్ మీట్ నిర్వహిస్తారు.
Comments
Post a Comment