కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి! ఆరోగ్యం గురించి తెలుసుకొని పరామర్శించిన! పి. శ్రీనివాస్ రెడ్డి!G9tvLivenews
మంత్రాలయం మండలం చెట్నిపల్లి గ్రామానికి చెందిన మాజీ యం పి టి సి సభ్యులు ఈరన్న రోడ్డు ప్రమాదం లో గాయపడి హాస్పిటల్లో చికిత్స పోంది ఇంటికి రావడం తో విషయం తెలుసుకున్న కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి గారు సోదరుడు టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి ఈరన్న ను పరామర్శించి ఆరోగ్య విషయాలు తెలుసుకోని ధైర్యంగా ఉండాలని పరామర్శించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పన్నాగా వెంకటేశప్ప స్వామి, జిల్లా తెలుగు రైతు కార్యదర్శి యల్లారెడ్డి, బిసి సెల్ నియోజకవర్గం అధ్యక్షులు మాధవరం అమర్నాథ్ రెడ్డి,తెలుగు యువత జిల్లా మీడియా కోఆర్డినేటర్ విజయ రామిరెడ్డి,తిక్కాస్వామి గౌడ్,రవి తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment