13వ తేదిన కలెక్టర్ కార్యాలయం ముందు జరుగనున్న అన్నదాతకు అండగా వైఎస్సార్సీపీ!మంత్రాలయం ఎమ్మెల్యే శ్రీ వై బాలనాగిరెడ్డి గారు పిలుపునిచ్చారు!G9TV Telugu live news
13వ తేదిన కలెక్టర్ కార్యాలయం ముందు జరుగనున్న అన్నదాతకు అండగా వైఎస్సార్సీపీ. ఈ కార్యక్రమంను విజయవంతం చేయాలి అని. ఎమ్మెల్యే
శ్రీ వై. బాలనాగిరెడ్డి పిలుపునిచ్చారు.
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈనెల 13వ తేదీ కూటమి ప్రభుత్వంపై నిరసన గళం విప్పుతూ, అన్నదాతలకు అండగా వైఎస్సార్సీపీ అంటూ అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలకు నాయకులు.రైతులు, కార్యకర్తలు, అభిమానులతో ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసే కార్యక్రమంను విజయవంతం చేయాలని. మంత్రాలయం ఎమ్మెల్యే శ్రీ వై బాలనాగిరెడ్డి గారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి శ్రీ పి మురళీ మోహన్ రెడ్డి గారు, రైతులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు మరియు ఈ కార్యక్రమానికి అందరూ కలిసి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నాగిరెడ్డి తెలియజేశారు
Comments
Post a Comment