ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న జీవో ఎంఎస్ నెంబర్145 ను వెంటనే ఉపసంహరించుకోవాలని! ఈ దీక్షలో బహుజన లాయర్స్ ఫోరం! G9TV Telugu live news
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న జీవో ఎంఎస్ నెంబర్145 ను వెంటనే ఉపసంహరించుకోవాలని
అనంతపురం కోర్టు లో ఉన్న ఎన్ డి పి ఎస్ చట్టపరిధిలోని కేసులను విచారించే న్యాయస్థానాన్ని అనంతపురం నుండి తిరుపతికి తరలించడానికి నిరసిస్తూ అనంతపురం జిల్లా కోర్టు ముందు అనంతపురం బార్ అసోసియేషన్ చేపట్టిన 8వ రోజు రిలే నిరాహార దీక్షకు మద్దతుగా బహుజన లాయర్స్ ఫోరం ఈరోజు 12.12.2024 తేదీన దీక్ష చేయడం జరిగింది.ఈ దీక్షలో బహుజన లాయర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బి నారాయణప్ప గారు,BLF అడ్వైసర్ కమిటీ చైర్మన్,రిటైర్డ్ జిల్లా జడ్జ్ కిష్టప్ప గారు,జిల్లా అధ్యక్షులు VY మూర్తి గారు,జిల్లా ప్రధానకార్యదర్శి మహేశ్వరి గారు,ఉపాధ్యక్షులు అజీజ్ గారు&శ్రీనివాసులు&గంగప్ప గారు,సహాయ కార్యదర్శి రవి కుమార్ గారు, గారు,శ్రీనివాసులు గారు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment