మంత్రాలయం మండల కేంద్రంలో విద్యుత్ సమస్యలు ఏమైనా ఉంటే చేయవచ్చు ఏ ఇ. గోవిందు మాట్లాడుతూ ! G9 TV Telugu live news
మంత్రాలయం మండల కేంద్రంలో విద్యుత్ పై ఏవైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చు
విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక విద్యుత్ అదాలత్ కార్యక్రమం ఈనెల 10వ తేదీన నిర్వహిస్తున్నామని మంత్రాలయం అసిస్టెంట్ ఇంజినీర్ గోవిందు తెలిపారు. మండలంలోని వినియోగదారులు విద్యుత్ పై ఏవైనా సమస్యలు ఉంటే ఈ పరిష్కార వేదికలో పరిష్కరించబడతాయని వారు తెలిపారు. ఇళ్లపై విద్యుత్ వైర్లు తొలగింపు, ఏవైనా విద్యుత్తు ట్రాన్స్ఫర్ సమస్యలు ఉన్నచో ఫిర్యాదు చేయవచ్చని ఏ ఈ గోవిందు తెలిపారు.
Comments
Post a Comment