మంత్రాలయం మండలం లో విద్యుత్ సబ్ స్టేషన్ నందు నిర్వహించిన విద్యుత్ అదాలత్ కార్యక్రమం! మంత్రాలయం మండల కార్యదర్శి H.జయరాజు ఆధ్వర్యంలో GTV Telugu live news
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం లో విద్యుత్ సబ్ స్టేషన్ నందు నిర్వహించిన విద్యుత్ అదాలత్ కార్యక్రమం నందు
విద్యుత్ సమస్యలు విన్నవించుకోవడానికి మంత్రాలయం మండల గ్రామాల నుండి విద్యుత్ వినియోగదారులు వచ్చారు అదేవిధంగా చిలకలడోణ గ్రామంలో ఎస్సీ కాలనీ నందు ఏర్పాటుచేసిన 11-KV లైన్ మరియు సింగల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ను గ్రామం బయటకు మార్చుటకు C.P.M మంత్రాలయం మండల కార్యదర్శి H.జయరాజు ఆధ్వర్యంలో చిలకలడోణ గ్రామస్తులు విద్యుత్ శాఖ అధికారి అయిన చైర్ పర్సన్ శ్రీ.వి.శ్రీనివాస ఆంజనేయ మూర్తి గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు
చిలకలడోణ గ్రామస్తులు అయిన రవి, బసవరాజు, జైపాల్,నరసింహులు,రాజు,చార్లెస్,దావీదు,వసంత రాజు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment