రాచన పల్లి పంచాయతీ సిండికేట్ నగర్ 104 సిబ్బంది డాక్టర్స్ రావడం! Doctor treatment
104 సిబ్బంది డాక్టర్స్. ఏఎన్ఎం నర్సులు
అనంతపూరం రూరల్ మండలం రాచన పల్లి పంచాయతీ సిండికేట్ నగర్ 104 సిబ్బంది డాక్టర్స్ రావడం జరిగింది.గ్రామ ప్రజలందరికీ ఎండాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తూ. స్కూల్ నందు పిల్లలకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని ఎండాకాలం నీళ్లు బాగా తాగాలని ప్రతి ఒక్కరు పిల్ల వాళ్లకు ఏ జబ్బులు ఉన్నాయో తెలుసుకొని మందులు పంపిణీ చేశారు. మరియు వాళ్ల తల్లిదండ్రులు లకు జబ్బులకు సంబంధించిన మందులు పంపిణీ చేశారు. అందరికీ స్వచ్ఛమైన చికిత్స అందజేశారు. అక్కడ సిబ్బంది ఏఎన్ఎంలు నర్సులు పాల్గొని ప్రతి ఒక్క పిల్లవాళ్ళకు తల్లిదండ్రులకు గ్రామ ప్రజలకు వైద్యం చేస్తూ వాళ్లకు ఏ జబ్బులు ఉన్నాయో తెలుసుకొని మందులు ఇవ్వడం జరిగింది.
Comments
Post a Comment