మాభూమి కబ్జా చేశారు మాకు న్యాయం చేయండి! సీఎం చంద్రబాబుసార్! నారా లోకేష్ అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న ఒక దళిత మహిళ ఆవేదన! Deputy CM sir
సత్యసాయి జిల్లా చెన్న కొత్తపల్లి మండలం వెంకటాపురం గ్రామంలో దళితుల భూమి కబ్జా గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని.....
అన్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న.. నారా లోకేష్ అన్న.. మా భూమి మాకు ఇప్పించండి.
మీడియా ద్వారా తెలియజేస్తున్నాము.
స్థానికంగా శివా రెడ్డి అనే వ్యక్తి మా భూమిని ఆక్రమించుకొని ఆన్లైన్ ఎక్కించుకున్నాడు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. కానీ ఎమ్మార్వో గారు పట్టించుకోలేదు. వెంటనే మాభూమి 508-3 సర్వే నంబర్ లో 4.94 సెంట్లు భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నాడు. అందులో మామిడి చెట్లు నాటి మా భూమి లోకి రాకుండా అడ్డుకుంటున్నాడు. మాకు న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. నారా లోకేష్ అన్నగారికి. మేము విన్నవించుకుంటున్నాం. దయ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము మరియు మాకు న్యాయం జరగకపోతే భూమిలో మేము ఆత్మహత్యకు చేసుకుంటాము. బాధ్యతలు. లక్ష్మక్క.నరసమ్మ. చిన్నప్ప.శ్యామల. నరసింహులు ఎర్రపో తప్ప... తమ భూమిలో మీడియాకు వాళ్ళ ఆవేదనాన్ని తెలియజేశారు. మరియు ఆంధ్రప్రదేశ్ ఎరుకుల ప్రజా పోరాట సమితి గుజ్జుల ముత్యాలమ్మ. ఎమ్మార్పీఎస్ శ్యామల. జిల్లా ఎరుకల సమితి పోరాట కార్యదర్శి సాకే నాగార్జున. ఎమ్మార్పీఎస్ సాకే నరసింహులు. వీరందరూ పాల్గొని బాధ్యతలకు అండగా ఉంటామని తెలియజేశారు తమ భూమిని తమకు న్యాయం జరిగే హామీ ఇచ్చారు.
Comments
Post a Comment