రాప్తాడు మండలము సంబంధించి గ్రామస్థాయి, మండల స్థాయి కమిటీలను వేయడం! Raptadu YSR committee
రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త & మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నగారి ఆదేశాల మేరకు..
రాప్తాడు మండలము సంబంధించి గ్రామస్థాయి, మండల స్థాయి కమిటీలను వేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాప్తాడు ఎంపీపీ చిట్రెడ్డి_జయలక్ష్మిసత్యనారాయణ_రెడ్డి, వైస్ ఎంపీపీ# బోయ_రామాంజినేయులు, మండల కన్వీనర్ సాకే వెంకటేష్, యూత్ కన్వీనర్ విశ్వనాథ్ రెడ్డి మాచిరెడ్డి చెన్నారెడ్డి వైస్ ఎంపీపీ మన్నల రవి ఎర్రగుంట భోగ రాముడు మరియు తదితర మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Post a Comment