రాజీవ్ కాలనీ పంచాయతీలో ముత్యాలమ్మ కాలనీ నందు ఉన్న స్కూల్స్ తీసేయడం! School in issued
ముత్యాలమ్మ కాలనీలో
అనంతపురం మండలం రూరల్ మండలం రాజీవ్ కాలనీ పంచాయతీలో ముత్యాలమ్మ కాలనీ నందు ఉన్న స్కూల్స్ తీసేయడం వల్ల కాలనీ వాసులు పిల్లలు ఇబ్బంది పడుతూరని ఉపసంహరించుకుని వెంటనే దీని పైన చర్య తీసుకోవాలని 11 వార్డ్ మాజీ వార్డ్ నెంబర్ మంత్రి వరలక్ష్మి ఆవేదాన్ని వ్యక్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి నాయకురాలు లీలావతి. మరియు డేవిడ్ ఓబులేష్ మహేష్. పలువురు కాలనీవాసులు వాళ్ళ యొక్క ఆవేదాన్ని మీడియాకు తెలియజేశారు. వెంటనే ఉన్నంత అధికారులకు కలిసి మాకు కాలనీలోనే స్కూల్స్ ఉండాలని డిమాండ్ చేస్తూ. కాలనీ వాసులు అక్కడ సమస్యలను వ్యక్తీ చేశారు.
డీఈఓ కు ఎంఈఓకు.వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు.
Comments
Post a Comment