జిల్లా కోర్టు ఆవరణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు! Advocated Association atp
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 134 జయంతి సందర్భంగా
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 134 జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కోరుట్ల ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ అనంతపురం జిల్లా కోర్టు ఆవరణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అంబేద్కర్ విగ్రహ సాధన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీలో సభ్యులు గౌరవ సలహాదారులుగా బార్అసోసియేషన్ అధ్యక్షులు బి గురు ప్రసాద్ గారు బి విజయ్ కుమార్ గారు బి నారాయణ రెడ్డి గారు రామ్ కుమార్ గారూ అబ్దుల్ రసూల్ గారు పి నరసింహులు గారు ఎం గురుస్వామి గారు కే భీమన్న గారు జి పద్మజా గారు వహీదా గారు మరియు శశికళ గారు పై గౌరవ సభ్యులు అందరూ కలిసి అంబేద్కర్ విగ్రహ సాధన కొరకు పోరాటం చేస్తామని మేము కూడా భాగస్వాములై విగ్రహ స్థాపనకు మా చాయసక్తుల విజయ సాధిస్తామని తెలియజేయడం జరిగింది.
సీనియర్ అడ్వకేట్ బోసాని నారాయణ. మాట్లాడుతూ మన రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి గొప్పగా వివరించారు.
Comments
Post a Comment