బహుజన లాయర్స్ ఫోరం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ చేతుల! Bahujan advocate for fight
బహుజన లాయర్స్ ఫోరం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ చేతుల మీదుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం మరియు జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాన్ని ఆవిష్కరించడం జరిగింది.
మన అనంతపురం టౌన్ లో ఉన్న 18 కోర్టు హాల్ నందు మరియు తాలూకా కోర్టులో ఉన్న హాలు నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని పెట్టాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సబార్డినేట్ కోర్టు న్యాయమూర్తులకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని తమ కోర్టు హాల్ నందు ఆవిష్కరించాలని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బహుజన లాయర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బి నారాయణప్ప గారు అనంతపురం బార్ అసోసియేషన్ అబద్ధర్మ అధ్యక్షులు పి గురు ప్రసాద్ గారు బహుజన లాయర్ షోరూం రాష్ట్ర చైర్మన్ మరియు రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కిష్టప్ప గారు అనంతపురం బహుజన లాయర్ ఫోరం గౌరవాధ్యక్షులు బి నారాయణ గారు న్యాయవాదులు వెంకటరాముడు గారు జిల్లా కోర్టు పిపి హరినాథ్ రెడ్డి గారు రవికుమార్ గారు వంశీకృష్ణ గారు నరసింహులు గారు పార్వతి గారు దాదాపుగా పదిమంది లాయర్లు పాల్గొనడం జరిగింది.
Comments
Post a Comment