మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరసన కార్యక్రమం లో వైద్య ఆరోగ్య శాఖ లోని NHM కింద CHOలుగా పని చేస్తున్నా, గత 2 సంవత్సరాలుగా జీతాభాత్యాల విషయంలో ..

వెంటనే మా డిమాండ్స్ నెరవేర్చాలని నిరాసనా!ర్యాలీతో 



 వెంటనే పర్మినెంట్ చేయాలని దాదాపుగా 400 మంది నిరాశన 👆





 రెగ్యులర్ చేయాలని నిరాశన 

వైద్య ఆరోగ్య శాఖ లోని NHM కింద CHOలుగా పని చేస్తున్నా, గత 2 సంవత్సరాలుగా జీతాభాత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము, 

దీనికి సమబంధించి మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరసన కార్యక్రమం లో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లా లో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏపీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాధవ గారు మరియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే సత్య సాయి జిల్లా అధ్యక్షులు. Dist సెక్రటరీ చంద్ర మోహన్ తదితరుల పాల్గొని సిహెచ్ఓ లు చేస్తున్న నిరవధిక దీక్షా శిబిరం వద్ద మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారి మాట్లాడుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిబంధన ప్రకారం ఎవరైతే ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారో వారికి రెగ్యులర్ చేయడంలో సహిత కారణం కూడా ఉంది అని చెప్తూ వీరిని సర్వీస్ లోకి తీసుకునేటప్పుడు వీరి దగ్గర నుంచి వీరి ఒరిజినల్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ని RD ఆఫీసు వారు హోల్డ్ చేయడం జరిగింది. దీనివల్ల సిహెచ్వోలు వేరే ఇతర పోటీ పరీక్షలకి వెళ్ల లేక పోయారు తర్వాత మూడు సంవత్సరాలు కంప్లీట్ అయ్యాక వయస్సు అర్హత లేక పోవటం జరిగినది దీనివల్ల వీరు సి హెచ్ ఓ ల ఉద్యోగం మీదనే ఆధారపడవలసి వచ్చింది కావున ప్రభుత్వం వీరిపైన మానవదృక్పథం తో ఆలోచించి రెగ్యులర్ చేయాలని ఆయన డిమాండ్ చేశాడు.

  CHO ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన శాంతియుతమైన నిరసన కార్యక్రమం లో భాగంగా ఈరోజు CHO లు DMHO ఆఫీసు నుంచి dr. BR. Ambedkar విగ్రహం వరుకు ర్యాలీ చేపట్టడం జరిగింది. తరువాత మానవహారం కూడా చేసారు

ఈ సందర్బంగా ఏపీ ఎంసీఏ నాయకులు దివ్య మరియు గౌరీ మాట్లాడుతూ వారి ప్రధాన డిమాండ్ అయినటువంటి రెగ్యులరైజేషన్ మీద మరియు ఈపీఎఫ్ పునరుద్ధరణ వంటి అంశాలు ప్రస్తావించారు. తరువాత అంబేద్కర్ విగ్రహానికి పూలమ�

Comments

Popular posts from this blog

హత్యకు పాల్పడిన వారిని కఠినంగా వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్న చిందనూరు నాగరాజు!BSP Party# iG9tvLiveMews

రాజకీయ పబ్బం కోసమే పరిటాల కుటుంబం పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు ప్రకాష్ రెడ్డి! AtmaKur convener

పూజ పేరుతో ఒక అమ్మాయిని రూమ్ లోకి తీసుకెళ్లి! G9tvlivenews