కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో సిఐటియు ఆధ్వర్యంలో మేడే కార్మిక దినోత్సవం. CITU MayDay
CITU.... ఆధ్వర్యంలో మే డే కార్మికులు
కర్నూలు జిల్లా మంత్రాలయం: రిపోర్టర్ రవి : G9tv news
మంత్రాలయం మండలంలో సిఐటియు ఆధ్వర్యంలో మేడే కార్మిక దినోత్సవం రాఘవేంద్ర సర్కిల్లో మరియు ఐసిడిఎస్ మంత్రాలయం ప్రాజెక్టు ఆఫీసు ముందు సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి టీబి భీమేశ్వరి ప్రాజెక్టు అధ్యక్షురాలు విశాలాక్షి సిఐటియు జెండాను ఎగరవేయడం జరిగింది..
ఈ కార్యక్రమానికిముఖ్య అతిథులుగా సిఐటియు నాయకులు హెచ్ జయరాజు గారు టీ ప్రాణేష్ మాట్లాడుతూ మనిషి మనిషిగా బ్రతకాలంటే తప్పనిసరిగా 8 గంటల పని విశ్రాంతి ఎనిమిది గంటల దినచర్య అవసరమని వారన్నారు ఎనిమిది గంటలకంటే అదనంగా పనిచేసిన పనికి తగ్గట్టుగా ఆదాయం లేదని వారన్నారు ప్రపంచ కార్మిక వర్గం 1886 అమెరికాలోని చికాగోలో కార్మికులు తిరుగుబాటు చేయడం జరిగింది.
ఆ తిరుగుబాటు ఉద్యమం చేసిన చాలామంది నాయకులను ప్రత్తిపాడు దారులు అని చేయాలని చూశారు కానీ ప్రపంచమంత ఏకమై అగ్ని జ్వాలలుగా వ్యాపించి పెట్టుబడిదారులకు తలగకుండా రోజుకు 8 గంటల పనిపై చట్టాలు తీసుకువచ్చారు ఇప్పుడున్న 42 కార్మిక చట్టాలు పోరాడి సాధించుకున్నవే కార్మిక చట్టాల్లో కీలకమైన సమ్మే హక్కులను లేబర్ కోడ్స్ కాల రాస్తున్నాయి అందరు కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను అడ్డుకోవాలని సోషలిజం ఒకటి అన్ని సమస్యల పరిష్కారమని చరిత్ర రుజువు చేసింది పోరాడితే అంతిమ విజయం మనదే అని సి ఐ టి నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సిపిఎం నాయకులు ఆంధ్రయ ఎస్ వీరేసు కెవిపిఎస్ మండల కార్యదర్శి జి అంజి అధ్యక్షులు సురేష్ అంగనవాడి టీచర్లు హనుమంతమ్మ జానకి కళ్యాణి స్వప్న తదితరులు పాల్గొనడం జరిగింది
Comments
Post a Comment