ప్రజాబలం నజీర్ ఆధ్వర్యంలో టిప్పు సుల్తాన్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం కార్యక్రమం! Tip Sultan
అనంతపురం రెడ్ క్రాస్ ప్రోత్సాహంతో ప్రజాబలం నజీర్ ఆధ్వర్యంలో టిప్పు సుల్తాన్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం కార్యక్రమం
నాయకులు మాట్లాడుతూ
టిప్పు సుల్తాన్ (జననం సుల్తాన్ ఫతే అలీ సాహబ్ టిప్పు, 1751 - 1799) దక్షిణ భారతదేశంలోని మైసూర్ రాజ్యానికి సుల్తాన్. అతన్ని మైసూర్ టైగర్ అని కూడా పిలుస్తారు. 1780ల నుండి 1790ల వరకు జరిగిన ఆంగ్లో-మైసూర్ యుద్ధాలలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అతను పోరాడాడు.
ఆంగ్లో-మైసూర్ యుద్ధాలు: 1780ల నుండి 1790ల వరకు జరిగిన ఆంగ్లో-మైసూర్ యుద్ధాలలో బ్రిటిష్ వారిపై విజయం సాధించాడు.
సైనిక వ్యూహాలు: సైనిక వ్యూహాలకు, మైసూర్ రాజ్య పరిపాలన మరియు సైన్యాన్ని ఆధునీకరించడానికి చేసిన ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందాడు.
మరణం: 1799లో నాల్గవ ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో చనిపోయాడు.
ఆయన కులమతాలకు అతీతంగా ఎన్నో సేవ కార్యక్రమాలు చేశారనికొనియాడారు ఈ కార్యక్రమంలో జాఫర్ గారు సిపిఐ ఐఎంఎం మహబూబ్ బాషా మసూద్ బాబావలి భాష ముస్తాక్ అహ్మద్ హాజీ...
Comments
Post a Comment