జిల్లా. అనంతపురం అర్బన్ వైఎస్ఆర్సిపి vice president.. RajKumar
జిల్లా అనంతపురం అర్బన్ వైఎస్ఆర్సిపి లో నియమించిన పదవులు
అర్బన్ వైఎస్ఆర్సిపి వైస్ ప్రెసిడెంట్ రాజకుమార్ నియమితులయ్యారు. నియమించిన వైఎస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి. మరియు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతపురం అర్బన్ వైఎస్ఆర్సిపి వైస్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్...
Comments
Post a Comment