అనంతపురం రూరల్ మండల రాచన పల్లి సర్పంచి అంజి యాదవ్ అలియాస్ (బండ ) ఆధ్వర్యంలో 76 వ జయంతి వేడుకలు Dr YS Rajasekhar Reddy.. The great person YSR
అనంతపురం రూరల్ మండల రాచన పల్లి సర్పంచి అంజి యాదవ్ అలియాస్ (బండ ) ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయం తి
The great personరాచనపల్లి సర్పంచి ఆధ్వర్యంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
సందర్భంగా జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు సీనియర్ నాయకులు. పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక చిరస్మరణీయ నాయకుడని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి వైయస్సార్ సేవా దృక్పథం, ప్రజలపై చూపిన ప్రేమ, అభివృద్ధి పట్ల శ్రద్ధ ప్రజల హృదయాల్లో ఆయనకు ప్రత్యేక స్థానం కల్పించిందని గుర్తు చేశారు. *దివంగత మహానేత వైఎస్ఆర్ 76వ జయంతి *సందర్భంగా* తన స్వగృహం నందు సిండికేట్ నగర్ కేక్ కటింగ్ వైయస్సార్సీపి శ్రేణులు పలువురు పాల్గొన్నారు . జననేత మహానేత డాక్టర్ వైస్ రాజశేఖర్ రెడ్డి వారి సేవలను స్మరించుకోవడమైనది.
Comments
Post a Comment