రాప్తాడులో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకల్లో వైఎస్ఆర్సిపి నాయకులు! నియోజవర్గ SC cell CP. Obulesh
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో రాప్తాడు వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీస్ కార్యాలయం నందు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలు
రాప్తాడు నియోజకవర్గం ఎస్సీ సెల్ సిపి ఓబులేష్
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక చిరస్మరణీయ నాయకుడని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి వైయస్సార్ సేవా దృక్పథం, ప్రజలపై చూపిన ప్రేమ, అభివృద్ధి పట్ల శ్రద్ధ ప్రజల హృదయాల్లో ఆయనకు ప్రత్యేక స్థానం కల్పించిందని గుర్తు చేశారు. *దివంగత మహానేత వైఎస్ఆర్ 76వ జయంతి *సందర్భంగా* రాప్తాడు లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణంలో అలాగే కేక్ కటింగ్ వైయస్సార్సీపి శ్రేణులు పలువురు పాల్గొన్నారు . జననేత మహానేత డాక్టర్ వైస్ రాజశేఖర్ రెడ్డి వారి సేవలను స్మరించుకోవడమైనది.
Comments
Post a Comment