తాడిపత్రి శ్రీనివాసపురం. సాయి కృష్ణ వృద్ధాశ్రమం. లో అన్నదానం కార్యక్రమంలో! జెసి ఉమా రెడ్డి అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు సందర్భంగా! Birthday celebration



జిల్లా అనంతపురం  : తాడిపత్రి పట్టణంలో వాల్మీకి సేవాదళ్ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన 

తాడిపత్రి శ్రీనివాసపురం. సాయి కృష్ణ వృద్ధాశ్రమం. లో అన్నదానం కార్యక్రమంలో... వృధాల అనాధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం

అందరినీ ఆదరిస్తూ అన్నం పెట్టే అన్నపూర్ణమ్మ , కష్టం వచ్చిందని తెలిస్తే ఆదుకొనే లక్ష్మీదేవి మా దేవుడు జెసి ప్రభాకర్ రెడ్డి గారి సహధర్మచారిణి జేసీ ఉమా రెడ్డి అమ్మగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మ అమ్మ J.C. ఉమా రెడ్డి అమ్మగారి జన్మదిన శుభ సందర్భంగా

 మా కుటుంబం తరపున హార్థిక జన్మదిన శుభాకాంక్షలు.

 జెసి ఉమా రెడ్డి.అమ్మగారు పది కాలాలపాటు చల్లగా ఉండాలని 'అమ్మ' ఆశీర్వాదాలు మాకు ఎల్లవేళలా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నా. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన. బుల్లెట్ లింగమయ్య. పుష్ప నారాయణ రెడ్డి. టౌన్ ప్రెసిడెంట్ చిన్న. ఎస్సీ ఎస్టీ గంగరాజు. హరినాథ్ రెడ్డి. రైతు సంఘం. చంద్ర వాల్మీకి సంఘం. వీసా మైనార్టీ నాయకుడు. జావీద్. మైనార్టీ నాయకులు. కార్యక్రమంలో పాల్గొన్నారు.



Comments

Popular posts from this blog

అనంతపురం చేనేత ఐక్య కులాల వివాహా వేదిక సమావేశం ,శ్రీ అంపావతి కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో! Chenetha I kyamarriage

హత్యకు పాల్పడిన వారిని కఠినంగా వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్న చిందనూరు నాగరాజు!BSP Party# iG9tvLiveMews

రాజకీయ పబ్బం కోసమే పరిటాల కుటుంబం పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు ప్రకాష్ రెడ్డి! AtmaKur convener