అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సైరాంబాబు సార్ జన్మదిన వేడుకల్లో! సిండికేట్ నగర్ టిడిపి శ్రేణులు.! S. i Rambabu birthday celebration !
అనంతపురం జిల్లా : అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సైరాంబాబు సార్ జన్మదిన వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో
కేక్ కటింగ్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తో రాచన పల్లి పంచాయతీ సిండికేట్ నగర్.
టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు బద్దెల మంజునాథ్.
బుల్లెట్ రఫీ రాప్తాడు మార్కెట్ యార్డ్ డైరెక్టర్.
యాదవ సాధీకారకమిటి అధ్యపలు బిల్లా నాగరాజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొని.అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాంబాబుకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
Comments
Post a Comment