అర్బన్ టీడీపీ కార్యాలయంలో 6మందికి 6.47లక్షలు చెక్కులు అందజేత! DVP urban MLA




 *14నెలల్లో రూ.1.75కోట్లు సీఎంఆర్ఎఫ్ కింద సాయం అందించారు*


*ఇది సీఎం చంద్రబాబు గారికి అనంతపురం అర్బన్ నియోజవర్గంపై ఉన్న ప్రేమకు నిదర్శనం*


*సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్*


*అర్బన్ టీడీపీ కార్యాలయంలో 6మందికి 6.47లక్షలు చెక్కులు అందజేత*


*ఇప్పటి వరకు 15విడుతల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశాం..ఎమ్మెల్యే దగ్గుపాటి*

*గత ఐదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి సాయం అందలేదు*

*తొలి సంతకంతోనే కీలక హామీలు నెరవేర్చారు*

*లోటు బడ్జెట్ లో ఉన్నా.. రాష్ట్రంలో రోడ్లన్నీ మరమ్మతులు చేశాం*

*సుపరిపాలన తొలి అడుగు ద్వారా లక్ష కుటుంబాలను కలుసుకున్నాం*

*ఏ ఇంట చూసినా ప్రభుత్వ పనితీరుపై మంచి స్పందన కనిపించింది*

*మరో వారం రోజుల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుంది.. ఎమ్మెల్యే దగ్గుపాటి*

*ఇప్పటికే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవా, గ్యాస్ సిలిండర్లు అందజేశాం*

*కరవు ప్రాంతమైన అనంతలో హంద్రీనీవా కాల్వ వెడల్పు చేశాం*

*గతం కంటే రెట్టింపు స్థాయిలో హంద్రీనీవా నీరు వస్తోంది*

*డంపింగ్ యార్డ్ లో చెత్త తరలించే ప్రక్రియ వేగంగా సాగుతోంది*

*అక్టోబర్-2 నాటికి ఇది పూర్తి చేస్తాం..ఎమ్మెల్యే దగ్గుపాటి*

Comments

Popular posts from this blog

అనంతపురం చేనేత ఐక్య కులాల వివాహా వేదిక సమావేశం ,శ్రీ అంపావతి కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో! Chenetha I kyamarriage

హత్యకు పాల్పడిన వారిని కఠినంగా వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్న చిందనూరు నాగరాజు!BSP Party# iG9tvLiveMews

రాజకీయ పబ్బం కోసమే పరిటాల కుటుంబం పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు ప్రకాష్ రెడ్డి! AtmaKur convener