చేనేత కమ్యూనిటీ మేజర్ కులాలైన, పద్మశాలి, దేవాంగ, తొగట, కుర్నిసాలి, జిల్లా చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ నేతృత్వంలో ! National handloom peoples welfare
అనంతపురం జిల్లా అనంతపురం ప్రెస్ క్లబ్ నందు
ఏ. వి.రమణ, రిటైర్డ్ డి ఎం ఓ ఆప్కో,ప్రెసిడెంట్,
నేషనల్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ పీపుల్ వెల్ఫేర్ కౌన్సిల్. ఆధ్వర్యంలో
అనంతపురం జిల్లా, చేనేత కమ్యూనిటీ మేజర్ కులాలైన, పద్మశాలి, దేవాంగ, తొగట, కుర్నిసాలి, జిల్లా చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో
జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా, 1995 వ సంవత్సరం నుండి 2025 వ సంవత్సరం ఈ దినం వరకు, చేనేత పరిశ్రమ వినాశానికి కారకులైన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు, విభజిత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్ర ప్రభుత్వ బీజేపీ నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పరిపాలన చేనేత గురించి, ప్రెస్ మీట్లో చేనేత ప్రతినిధులు మాట్లాడారు.
ముఖ్యంగా, చేనేత దినోత్సవాన్ని మహాత్మా గాంధీ స్వదేశీ ఉద్యమం స్ఫూర్తితో, వారి సేవలకు జ్ఞాపకార్థంగా ఆగస్టు 7వ తేదీ 2015 వ సంవత్సరము నుండి క్రమము తప్పకుండా అధికారికంగా యావత్ భారతదేశం జరుపుకుంటున్న క్రమములో,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ జస్టిస్ సీనియర్ అడ్వకేట్ శ్రీ వై కోటేశ్వరరావు గారి సలహా సూచనలు మరియు చేనేత పరిశ్రమ అభివృద్ధి కొర కు వెంటనే తీర్చవలసిన 14 డిమాండ్ల సాధన గురించి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లుటకు, ప్రసంగించిన వీడియోను జత చేయడ మైనది.
అనంతపురం జిల్లా, చేనేత కమ్యూనిటీ మేజర్ కులాలైన, పద్మశాలి, దేవాంగ, తొగట, కుర్నిసాలి, జిల్లా చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ నేతృత్వంలో, అనంతపురం జిల్లా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కు హాజరైన ప్రసంగించిన ప్రముఖులు.
1. ఏవి రమణ, ప్రెసిడెంట్, నేషనల్ హ్యాండ్లూ మ్ అండ్ టెక్స్టైల్ పీపుల్ వెల్ఫేర్ కౌన్సిల్.
2. కృష్ణమూర్తి, 3. సదాశివన్, 4. బండి శ్రీనివాసులు, 5. మిద్దె నాగరాజు, 6 సాయి ప్రసాద్, 7. లింగం ఆదినారాయణ, 8. కృష్ణమూర్తి, 9. రామ్మూర్తి, 10. కృష్ణ మోహన్, 11. మహాదేవ ప్రసాద్, 11. నాగభూషణం, 12. నరసింహులు.
ఏవి రమణ, రిటైర్డ్ డి ఎం ఓ ఆప్కో,ప్రెసిడెంట్,
నేషనల్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ పీపుల్ వెల్ఫేర్ కౌన్సిల్. ఆధ్వర్యంలో
గౌరవ ప్రధానమంత్రి, గౌరవ రాష్ట్రపతి, గౌరవ జాతీయ మానవ హక్కుల కమిషన్, గౌరవ చీఫ్ జస్టిస్ సుప్రీం కోర్ట్
గౌరవ ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ లు
గౌరవ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ముఖ్యమంత్రులు
సూచనార్థము మరియు తగిన చర్య కొరకై
రెండు రాష్ట్రాల చేనేత ఐక్యవేదిక గ్రూపులు సంఘాలు ఫెడరేషన్ల సభ్యులందరికీ, బ్యాక్వర్డ్ కమ్యూనిటీ సభ్యులందరికీ మరియు ఇతర ముఖ్య దేశాలలోని తెలుగు గ్రూపుల సభ్యులందరికీ, సూచనార్థం.
Comments
Post a Comment