న్యాయవ్యవస్థకు చెర చిన్నితే: సాకే నరేష్ ఆవేదనపూరిత ఫైర్! Is law Sake Naresh
అనంతపురం జిల్లా :G9tvnews
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పై ఒక మనువాది దాడి చేయడం పిరికిపందల చర్య అని బిసి రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సాకేనరేష్ తీవ్రంగా ఖండించాడు, సుప్రీం కోర్టు సీజేఐ పై దాడి చేయడం అంటే ఈ దేశ రాజ్యాంగంపైన దాడి చేయడమే అని, సుప్రీం కోర్టు ప్రజాస్వామ్యనికి ప్రాణం, న్యాయం కోరిన ప్రతిపౌరుడు చివరి ఆశ్రయం మన హక్కులు స్వేచ్ఛ న్యాయవ్యవస్థలపైన ఉన్న విశ్వాసాన్ని నిలుస్తాయని అటువంటి మహాత్తరమైన సంస్థకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ గవాయ్ పై దాడి వ్యక్తిపై దాడి కాదు భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం పై దాడి అని ఇలాంటి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీసీఆర్పీఎస్ డిమాండ్ చేస్తోంది.


Comments
Post a Comment