పట్టించుకోని రెవెన్యూ అధికారులు మైనింగ్ జియాలజీ అధికారులు!D.హిరేహాళ్ మండల ప్రాంతాల్లో గుట్టలు మాయం! Sand Mining Mafia

పట్టపగలే* *రెచ్చిపోతున్న మైనింగ్ మరియు మట్టి మాఫియా' జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన చిందనూరు నాగరాజు బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి D.హిరేహాళ్ మండల ప్రాంతాల్లో గుట్టలు మాయం! పి ఎం నంబర్.147. సర్వే నంబర్ 294 బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు మాట్లాడుతూ! హీరేహల్ మండలంలోని జజరకల్ గ్రామంలో మైనింగ్ మరియు మట్టి మాఫియా చెలరేగుతోంది. ఈ ప్రదేశంలోభారీ యంత్రాలతో దరిదాపు 30 టిప్పర్లతో యథావిధిగా కొనసాగుతున్న అక్రమ మైనింగ్ కార్యకలాపాలు దానికి తోడు అనుబంధంగా అక్రమంగా నడుస్తున్న క్రషర్ కార్యకలాపాలు. పట్టించుకోని రెవెన్యూ అధికారులు మైనింగ్ జియాలజీ అధికారులు. సహాయ సహకారాలు లేకపోతే అధికారులకు వాటాలు లేకపోతే ఇంత బరితెగించి పట్టపగలు అక్రమ కార్యకలాపా లు సాగడానికి వీలు ఉంటుందా. అని తెలిపారు దీనిపై అధికారులు ఎందుకు చర్య తీసుకోవట్లేదు. ఇలాంటి ఆగడాలెన్నో రాయదుర్గం నియోజకవర్గం లో జరుగుతున్న మైనింగ్ ఇసుక మాఫియా అధికారులు వత్తాసు పలుకుతున్నారా. మా దగ్గర ఉన్న అనేకమైన ఆధారాలతో త్వరలోనే మీడియా ముందుకు తీసుకొస్తామంటూ ఆయన తెలిపారు అధికారులకు కూడా ఇప్పటికే ఈ విషయంలో కంప...