అనంతపురం ఏ.ఐ.వై.ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో డి.రో.వో. మలోలా కు వినతి పత్రం! AIYF ఆధ్వర్యంలో....

ఏపీ విద్యుత్ శాఖలో ఖాళీలను భర్తీ చేయండి డిఆర్ఓ మలోలకు ఏ.ఐ.వై.ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ సంతోష్ కుమార్.జిల్లా సహాయ కార్యదర్శి ధనుంజయ. శ్రీనాథ నగర అధ్యక్ష కార్యదర్శులు.ఆనంద్,శ్రీనివాస్. తదితర నాయకులు పాల్గొన్నారు అనంతపురం : G9tvNews .మే 30 న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న 10 వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ అనంతపురం ఏ.ఐ.వై.ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో డి.రో.వో. మలోలా కు ఏ.ఐ.వై.ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ సంతోష్ కుమార్ శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి ,పంపిణీ , సరఫరా సంస్థలలో దాదాపు పదివేలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు పై పని భారం పడుతున్నది పనిభారం తో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నారన్నారు. ప్రతి సంవత్సరం డిగ్రీ పట్టభద్రులై నిరుద్యోగులుగా ఉద్యోగాల కోసం చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు అని పేర్కొన్నారు. విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యో...