మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... చిందునూరు నాగరాజు రాష్ట్రకార్యదర్శి విలేకరుల సమావేశంలో Bahujan Samaj party .

బహుజన సమాజ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి రాయలసీమ ఇంచార్జ్. చిందనూరు నాగరాజు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, చిందనూరు నాగరాజు రాష్ట్రకార్యదర్శి విలేకరుల సమావేశంలో మాట్లాడిన అంశాలు..! వైద్యవిద్యను ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ విద్యార్థులకు దూరం చేయాలనే చంద్రబాబు కుట్ర. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ విద్యార్థులు డాక్టర్ కావాలన్న కల కలగానే మిగిలిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ డాకర్టకు ఉద్యోగ అవకాశాలు దూరం చేస్తున్న ప్రభుత్వం. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్లను కోల్పోతున్న ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీ విద్యార్థులు మరియు డాక్టర్లు. మెడికల్ సీట్లు చంద్రబాబు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. పీపీపీ విధానము లంచాల కోసం తమ సామాజిక వర్గం అభివృద్ధి కోసమే. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేస్తున్నారని దాని వలన ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులు డాక్టర్ కావాలన్న కలలను చిదిమేస్తున్నారన్నారు. ఈ క్రమంలో డాక్టర్ సీట్లన్నీ ప్రైవేట్ వ్యక్తులకు సి.ఎం. చంద్రబాబు & పార్టీ అమ్ముకున్న...