Posts

Showing posts from July, 2025

మంత్రాలయం నియోజకవర్గంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆస్పత్రి నిర్మాణం పనులు ప్రారంభించాలి.,. Community Health Centre Hospital

Image
మంత్రాలయం నియోజకవర్గంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆస్పత్రి నిర్మాణం పనులు ప్రారంభించాలి.   మంత్రాలయం G9tvన్యూస్: ప్రతినిధి రవి మంత్రాలయం నియోజకవర్గంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆస్పత్రి నిర్మాణం పనులు ప్రారంభించాలి. ఏఐవైఎఫ్– మంత్రాలయం మండల కార్యదర్శి ఎం. రాజు డిమాండ్* * కర్నూలు జిల్లాలో మంత్రాలయం నియోజవర్గం ఏర్పడి గత 20 సంవత్సరాలు కావస్తున్న ఇంతవరకు నియోజవర్గ కేంద్రంలో ప్రభుత్వాసుపత్రి లేదంటే సిగ్గుచేటు.మంత్రాలయంలో ఎక్కడ కూడా ప్రభుత్వ స్థలాలు లేనందున ఉన్నస్థలాలు కూడా శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి సంబంధించిన స్థలాలు కాబట్టి యువజన సమైక్య( ఏఐవైఎఫ్ )గా మేము గత కొన్ని నెలల క్రితం శ్రీ మఠం పీఠాధిపతులు సుబుదేంద్ర తీర్థులు గారికి, మాజీ మండల తహశీల్దార్ ఎస్.రవి గారికి స్థలం కొరకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.అందుకు వారు సానుకూలంగా స్పందించి సర్వే నంబర్ 160 లో ఒక ఎకరం స్థలాన్ని కేటాయించడం జరిగింది. వారు కేటాయించిన స్థలంలో ఆసుపత్రి నిర్మాణం పనులు తక్షణమే ప్రారంభించాలని ప్రస్తుత మండల తహశీల్దార్ కె.రమాదేవి మేడం గారికి ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి ఎం.రాజు గారు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా వార...

హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఒక నకిలీ సంస్థగా చలామణి! నిరుద్యోగులకు కొరడా! Hindustan scats and Guides

Image
  అనంతపురం జిల్లా అనంతపురం వాసి చౌడిగా కృష్ణ   యూత్ లీడ్ స్టేట్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్  నిరుద్యోగులు లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు   గౌరవనీయులైన శ్రీ మధు మూర్తి గారికి   ఉన్నత విద్య మండలి చైర్మన్ ఆంధ్రప్రదేశ్    మంగళగిరి ,  ఆంధ్రప్రదేశ్  అమరావతి:    హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ ఆంధ్ర ప్రదేశ్ పేరిటతో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేయడం      అయ్యా                       నేను అనగా చౌడికి కృష్ణ నివాసం అనంతపూర్ జిల్లా వాసిని నాకు తెలిసిన స్నేహితుడు ద్వారా నుంచి రాజగిరి హరివిటల్ s/o రాజగిరి కృష్ణరావు మరియు బొజ్జ శ్రీనివాస్ చంద్రమౌళీశ్వర రావు s/o సత్యనారాయణ వీరిద్దరూ విశాఖపట్నం వాస్తవ్యులు వీరు హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ ఆంధ్ర ప్రదేశ్ పేరిటతో ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులే లక్ష్యంగా చేసుకొని గత ప్రభుత్వంలో దాదాపుగా 70 మంది దాకా ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలని అని చెప్పి ...

అల్ ఇండియా కిసాన్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జాతీయ మహాసభ - అక్టోబర్ 02.. All India Kisan Janata Party

Image
  అనంతపురం జిల్లా  అనంతపురం ప్రెస్ క్లబ్ నందు అల్ ఇండియా కిసాన్ జనతా పార్టీ ఆధ్వర్యంలో  జాతీయ మహాసభ - అక్టోబర్ 02 పార్టీ ఆవిర్భావదినోత్సవ సందర్భముగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, కార్యదర్శులు, పార్టీ కార్యకర్తలు పాల్గొనే జాతీయ మహా సభకు సుమారు 1 లక్ష మందితో నిర్వహిస్తున్న జాతీయ మహాసభను విజయవంతము చేయాలని సంకల్పించడం జరిగింది తీర్మానాలు - జాతీయఅంశాలు   జమిలి ఎన్నికలు నిర్వహణ ప్రతిపాదన రద్దు చట్టం చేస్తాం. కేంద్ర దర్యాప్తు స్వతంత్ర సంస్థలు CBI, E D రద్దు చేస్తాం ఎన్నికల సంఘం కమీషన్ నియామకం మరియు ఇతర రాజ్యాంగబద్ద సంస్థల కమీషన్ల నియామక కమీటిలో (ఎ) సుప్రీం కోర్టు జడ్జి (బి) లోకనభలో అధికారపార్టీ బాధ్యులు (సి) ప్రతివక్ష హోదా కల్గిన పార్టీల / పార్టీ వ్రతివక్ష సభ్యులు ఉండి మెజార్టీ నిర్ణయం ద్వారా ఎంపిక చేస్తాం. నీటిపారుదల, సాగునీటికి అవసరమయ్యే కాలువలు, డ్యామ్లు, ప్రాజెక్టుల నిర్వహణ మరియు రోడ్డు, రైలు మార్గాలకుఅటవీశాఖ అనుమతులు అవసరము లేకుండా చట్టం చేస్తాం SBI బ్యాంకును రద్దు చేసి, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన, నిల్వ ఉన్న సొమ్మును తిరిగి వెనిక్కి ఇవ్వ...

రాప్తాడులో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకల్లో వైఎస్ఆర్సిపి నాయకులు! నియోజవర్గ SC cell CP. Obulesh

Image
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో రాప్తాడు వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీస్ కార్యాలయం నందు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలు    రాప్తాడు నియోజకవర్గం ఎస్సీ సెల్ సిపి ఓబులేష్   ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక చిరస్మరణీయ నాయకుడని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి వైయస్సార్ సేవా దృక్పథం, ప్రజలపై చూపిన ప్రేమ, అభివృద్ధి పట్ల శ్రద్ధ ప్రజల హృదయాల్లో ఆయనకు ప్రత్యేక స్థానం కల్పించిందని గుర్తు చేశారు. *దివంగత మహానేత వైఎస్ఆర్ 76వ జయంతి *సందర్భంగా* రాప్తాడు లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణంలో అలాగే కేక్ కటింగ్ వైయస్సార్సీపి శ్రేణులు పలువురు పాల్గొన్నారు . జననేత మహానేత డాక్టర్ వైస్ రాజశేఖర్ రెడ్డి వారి సేవలను స్మరించుకోవడమైనది.

అనంతపురం రూరల్ మండల రాచన పల్లి సర్పంచి అంజి యాదవ్ అలియాస్ (బండ ) ఆధ్వర్యంలో 76 వ జయంతి వేడుకలు Dr YS Rajasekhar Reddy.. The great person YSR

Image
  అనంతపురం రూరల్ మండల రాచన పల్లి సర్పంచి అంజి యాదవ్ అలియాస్ (బండ ) ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయం తి   The great person   రాచనపల్లి సర్పంచి ఆధ్వర్యంలో  డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండల రాచన పల్లి సర్పంచి అంజి యాదవ్ అలియాస్ (బండ ) ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి.   సందర్భంగా జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు సీనియర్ నాయకులు. పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక చిరస్మరణీయ నాయకుడని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి వైయస్సార్ సేవా దృక్పథం, ప్రజలపై చూపిన ప్రేమ, అభివృద్ధి పట్ల శ్రద్ధ ప్రజల హృదయాల్లో ఆయనకు ప్రత్యేక స్థానం కల్పించిందని గుర్తు చేశారు. *దివంగత మహానేత వైఎస్ఆర్ 76వ జయంతి *సందర్భంగా* తన స్వగృహం నందు సిండికేట్ నగర్ కేక్ కటింగ్ వైయస్సార్సీపి శ్రేణులు పలువురు పాల్గొన్నారు . జననేత మహానేత ...